• Contact Us
Tuesday, July 1, 2025
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

క్రుతి ఏఐ : మీ పని మీకంటే ముందే పూర్తి చేసే కొత్త సహాయకుడు

Telugu World by Telugu World
June 17, 2025
in టెక్నాలజీ
Reading Time: 2 mins read
0
క్రుతి ఏఐ : మీ పని మీకంటే ముందే పూర్తి చేసే కొత్త సహాయకుడు

టెక్నాలజీ రోజురోజుకూ కొత్త రూపాల్లో మన ముందుకు వస్తోంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో సంచలనం సృష్టిస్తోంది క్రుతి ఏఐ (Kruti AI). ఇది సాదారణ ఏఐ టూల్ కాదు… ప్రత్యేకంగా రూపొందించిన ఏఐ ఏజెంట్ ప్లాట్‌ఫామ్.

ఇది మనం ఇచ్చిన పనిని ఒకేచోట ఆగిపోకుండా, ఎన్నో దశల్లో స్వయంగా ఆలోచించి, వెబ్‌లో శోధించి, డేటాను విశ్లేషించి, పూర్తి సమాచారం ఇవ్వగలదు. ఒక రకంగా చెప్పాలంటే… ఇది మనకి ఓ ప్రత్యేకమైన స్మార్ట్ రిసెర్చర్ లాంటి వాడు!

ఎలా పనిచేస్తుంది?

  • మీరు ఒక చిన్న ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే చాలు.
  • ఆ విషయానికి సంబంధించిన వెబ్ సైట్లు పరిశీలిస్తుంది.
  • అవసరమైన డేటాను సేకరిస్తుంది.
  • వివరాలను విశ్లేషించి స్పష్టమైన సమాధానాన్ని అందిస్తుంది.

ఉదాహరణకు:

  • “భారతదేశంలో టాప్ 10 సాఫ్ట్‌వేర్ కంపెనీల వివరాలు ఇవ్వండి” అని అడిగితే,
  • తక్షణమే అన్ని వెబ్ సైట్లను పరిశీలించి, వారి సేవలు, ధరలు, కస్టమర్ రివ్యూస్ మొదలైన వివరాలతో ఓ పూర్తి రిపోర్ట్ అందిస్తుంది.

ఎవరికి ఉపయోగపడుతుంది?

  • డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు
  • వ్యాపారస్తులు
  • పరిశోధకులు
  • విద్యార్థులు
  • స్టార్టప్ ఫౌండర్స్
  • డేటా ఎనలిస్టులు

ఇంకా చెప్పాలంటే… మీరు చెబితే అది చేస్తుంది. అంతే!

ఫ్రీ వర్సెస్ పేడ్:

ప్రస్తుతానికి క్రుతి ఏఐ ఉచితంగా ప్రారంభించొచ్చు. చిన్న పనుల కోసం ఫ్రీ ప్లాన్ అందుబాటులో ఉంది. మరింత పెద్ద పెద్ద పనుల కోసం పేడ్ వెర్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

Related Post

కేవలం 50 రోజుల్లో AI నిపుణులుగా మారండి – తెలుగు భాషలోనే ప్రత్యేకమైన బూట్ క్యాంప్!

తెలుగు AI బూట్ క్యాంప్ – 50 రోజుల్లో మీ జీవితాన్ని మార్చుకునే అరుదైన అవకాశం

భవిష్యత్ లో కొత్త దారులు తెరిచే AI ని తెలుగు లోనే నేర్చుకోండి – తెలుగు AI బూట్ క్యాంప్

డిజిటల్ ఆదాయానికి మార్గం: తెలుగు AI బూట్‌క్యాంప్ – చివరి 5 రోజులు మాత్రమే!

భవిష్యత్తు ఏదైతే ఉండకూడదో, అదే కల్పిస్తున్నది క్రుతి ఏఐ.

ఇప్పటికే పలు రంగాల్లో దీని వినియోగం వేగంగా పెరుగుతోంది. ఆటోమేషన్ ద్వారానే సమయాన్ని, శ్రమను ఆదా చేసుకోవాలనుకునేవారికి ఇది అద్భుత పరిష్కారం.

Tags: AIAI agentINDIAKrutiTechnology
Share213Tweet133SendSend

Related Posts

కేవలం 50 రోజుల్లో AI నిపుణులుగా మారండి – తెలుగు భాషలోనే ప్రత్యేకమైన బూట్ క్యాంప్!
టెక్నాలజీ

కేవలం 50 రోజుల్లో AI నిపుణులుగా మారండి – తెలుగు భాషలోనే ప్రత్యేకమైన బూట్ క్యాంప్!

హైదరాబాద్, జూన్ 26 (ఈనాడు): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో, పూర్తిగా తెలుగు భాషలో 50 రోజుల AI బూట్ క్యాంప్ ప్రారంభమవుతోంది....

by Telugu World
June 26, 2025
తెలుగు AI బూట్ క్యాంప్ – 50 రోజుల్లో మీ జీవితాన్ని మార్చుకునే అరుదైన అవకాశం
టెక్నాలజీ

తెలుగు AI బూట్ క్యాంప్ – 50 రోజుల్లో మీ జీవితాన్ని మార్చుకునే అరుదైన అవకాశం

తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 50 రోజుల AI బూట్ క్యాంప్ నాల్గవ బ్యాచ్‌కి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడు బ్యాచ్‌లు విజయవంతంగా పూర్తి కావడం,...

by Telugu World
June 26, 2025
Next Post
ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ బాంబు దాడి: యాంకర్ భయంతో పరుగు!

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ బాంబు దాడి: యాంకర్ భయంతో పరుగు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

హైదరాబాద్‌లో ఇదే లేటెస్ట్ క్రేజ్… నీడలతో అక్షరాల మ్యాజిక్… చూస్తే మైండ్ బ్లాకే!

హైదరాబాద్‌లో ఇదే లేటెస్ట్ క్రేజ్… నీడలతో అక్షరాల మ్యాజిక్… చూస్తే మైండ్ బ్లాకే!

July 1, 2025
సేవాపథంలో మరో శిఖరం: లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా డా. గంప నాగేశ్వర్ రావు

సేవాపథంలో మరో శిఖరం: లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా డా. గంప నాగేశ్వర్ రావు

June 30, 2025
లయన్స్ డిస్ట్రిక్ట్‌కు ప్రసిద్ధ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు గవర్నర్ గా

లయన్స్ డిస్ట్రిక్ట్‌కు ప్రసిద్ధ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు గవర్నర్ గా

June 30, 2025
కేవలం 50 రోజుల్లో AI నిపుణులుగా మారండి – తెలుగు భాషలోనే ప్రత్యేకమైన బూట్ క్యాంప్!

కేవలం 50 రోజుల్లో AI నిపుణులుగా మారండి – తెలుగు భాషలోనే ప్రత్యేకమైన బూట్ క్యాంప్!

June 26, 2025
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.