తిరుపతి నగరం మరియు జిల్లాకు చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో ఇంజనీర్ తేనెపల్లి కల్పన, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని తేనెపల్లి కల్పనకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా తేనెపల్లి కల్పన మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ 2.0లో నేర్పిన AI టూల్స్‌ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా నా సా�ంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ శిక్షణ నా ఇంజనీరింగ్ కార్యకలాపాలలో, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సాంకేతిక పనులలో సృజనాత్మకతను మరింత పెంపొందించడంలో మరియు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.
ఏఐ గురించి తెలియని స్థాయి నుంచి సొంత డిజిటల్ స్టూడియో వరకు.. రుపా నాయుడు స్ఫూర్తిదాయక ప్రయాణం
హైదరాబాద్: సరైన మార్గదర్శకత్వం, ఆసక్తి, నిరంతర సాధన ఉంటే కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం మాత్రమే కాదు.. దానితో సొంతంగా అవకాశాలను కూడా సృష్టించుకోవచ్చని రుపా నాయుడు ప్రయాణం...







