ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే AI నేర్చుకుంటున్న లక్ష్మి – కొత్త అవకాశాల వైపు స్ఫూర్తిదాయక ప్రయాణం
మచిలీపట్నం: మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా మనల్ని మనం అప్‌డేట్ చేసుకోవడం నేటి కాలంలో ఎంతో అవసరం. ఈ ఆలోచనతో తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే ఆర్టిఫిషియల్...













