రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో అగ్ని ప్రమాదం.. ఊపిరాడక నిద్రలోనే ఆరుగురి మృతి, నలుగురికి గాయాలు!
Fire Accident in Kathuva: జమ్మ కశ్మీర్‌లోని కథువాలో అర్ధరాత్రి ఘోరం జరిగింది. రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అసలే చలికాలం కావడంతో అంతా...