సూపర్ AI అకాడమీతో గృహిణి నుంచి AI క్రియేటర్‌గా సునీత కళ్యాణ్ విజయ ప్రయాణం
హైదరాబాద్, మాదాపూర్:AI సాంకేతికతను నేర్చుకోవడానికి వయస్సు, ఉద్యోగం లేదా గత అనుభవం అడ్డంకులు కావని నిరూపిస్తున్నారు మాదాపూర్‌కు చెందిన గృహిణి సునీత కళ్యాణ్. సోషల్ మీడియా ద్వారా ...




