AI నేర్చుకుంటూ… తనతో పాటు మరొకరినీ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న శ్రీలత
హైదరాబాద్: ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అంటే పెద్ద పెద్ద కంపెనీలు, టెక్నాలజీ నిపుణులకు మాత్రమే సంబంధించిన అంశంగా చాలామంది భావించేవారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ...




