ఆగిపోయిన చోటే మొదలైన కొత్త ప్రయాణం… AI ప్రపంచంలో తనకంటూ గుర్తింపు కోసం శైలజ అడుగులు
నేర్చుకోవాలనే తపనతో కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ “AI by Shailu”గా సృజనాత్మక ప్రయాణం హైదరాబాద్: జీవితంలో కొన్ని సందర్భాల్లో మన ప్రయాణం అనుకోకుండా ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. పరిస్థితులు, ...




