ఇంటి నుంచే మొదలైన సృజనాత్మక ప్రయాణం… AIతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న శివ గాయత్రి
“అవకాశం కోసం ఎదురుచూడటం కాదు… నేర్చుకున్న దానితో మనమే ఒక అవకాశం సృష్టించుకోవాలి” — ఈ ఆలోచనతో కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే తనలోని సృజనాత్మకతకు టెక్నాలజీని జోడించి ...





