పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో AI విప్లవం.. దేశంలోనే తొలి AI ఆధారిత పోలీస్ స్టేషన్గా హైదరాబాద్కు గుర్తింపు!
ఫిర్యాదుల నమోదు నుంచి ఛార్జిషీట్ల తయారీ వరకు.. పోలీసింగ్ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్: టెక్నాలజీ రంగంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ...
