ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం నుంచి AI రంగంలో కొత్త ప్రయాణం వరకు — శ్రావణి స్ఫూర్తిదాయక కథ
ఉద్యోగం రాకపోయినా ఆగని ప్రయత్నం.. AI నైపుణ్యాలతో తనకంటూ కొత్త మార్గాన్ని నిర్మించుకుంటున్న నాగర్‌కర్నూల్ యువతి నాగర్‌కర్నూల్: జీవితంలో అనుకున్న లక్ష్యం వెంటనే నెరవేరకపోయినా, కొత్త అవకాశాలను ...




