వ్యాపార రంగం నుంచి ప్రజాసేవ వైపు అడుగు.. యువత సాధికారత, సామాజిక అభివృద్ధే లక్ష్యం
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన పారిశ్రామికవేత్త మేడ నరేష్ ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వాహకుడు, వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ ...




