తెలుగు AI బూట్ క్యాంప్ : నా కంగెన్ వాటర్ వ్యాపారాన్ని విస్తరించుకోగలిగాను.
హైదరాబాద్‌కు చెందిన అశోక్ రెడ్డి కొల్లు, కంగెన్ వాటర్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్‌గా తన వృత్తిలో కొనసాగుతున్నారు. ఇటీవల నికీలు గుండ గారి నేతృత్వంలో నిర్వహించబడిన తెలుగు AI ...