మూడు సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అనుభవానికి AI నైపుణ్యాలను జోడించుకుంటూ భర్గవి కొత్త కెరీర్ ప్రయాణం
వివాహం తర్వాత ఉద్యోగానికి విరామం.. కానీ లక్ష్యానికి కాదు! వివాహం తర్వాత ఉద్యోగానికి కొంతకాలం విరామం వచ్చినా.. తన కెరీర్ లక్ష్యాలను మాత్రం వదులుకోలేదు పెడపొండర భర్గవి. ...




