గృహిణి నుంచి AI క్రియేటర్‌గా… మి విజయలక్ష్మి సృజనాత్మక ప్రయాణంలో కొత్త మలుపు
కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే తనలోని సృజనాత్మకతకు కొత్త రూపాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్న మహిళ మి విజయలక్ష్మి. కళలు, క్రాఫ్ట్స్, క్రియేటివిటీపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉన్న ...




