ఉద్యోగం నుంచి స్టార్టప్ వైపు.. AIతో కొత్త భవిష్యత్తును నిర్మించాలనుకుంటున్న సంగా జ్యోతి
హైదరాబాద్: ఒక స్థిరమైన ఉద్యోగం చేస్తూ భవిష్యత్తులో సొంత స్టార్టప్‌ను నిర్మించాలనే ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం అంత సులభం కాదు. ఉద్యోగ బాధ్యతలు, కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం, ...




