ఉద్యోగ విరామం తర్వాత AIతో పునఃప్రారంభం.. ‘మంజునాథ క్రియేషన్స్’తో కొత్త ప్రయాణం మొదలుపెట్టిన వై. స్వప్న
కుటుంబం కోసం తీసుకున్న కెరీర్ బ్రేక్‌ను అవకాశంగా మార్చుకుంటూ.. AI నైపుణ్యాలతో తిరిగి వృత్తి జీవితంలోకి అడుగులు ఏడేళ్ల బ్యాంకింగ్ అనుభవం.. కుటుంబం కోసం తీసుకున్న కెరీర్ ...




