ఉద్యోగం వదిలినా.. చదువు, నేర్చుకోవడం ఆపలేదు: మాధవి కొత్త ప్రయాణం
పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగం.. కుటుంబం కోసం రాజీనామా.. ఇప్పుడు ‘Madktutorials’తో విద్యార్థులకు చేరువగా, AI స్కిల్స్‌తో మరో అడుగు హైదరాబాద్: జీవితంలో కొన్ని అవకాశాలు మనకు ఎదురుచూడకుండానే ...




