ఉద్యోగం నుంచి డిజిటల్ క్రియేటర్‌గా కొత్త ప్రయాణం.. AIతో తెలుగు కంటెంట్‌కు సరికొత్త రూపం
హైదరాబాద్: ఉద్యోగ జీవితంలో సంపాదించిన కంప్యూటర్ నైపుణ్యాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను జోడించుకుంటూ, తెలుగు డిజిటల్ కంటెంట్ రంగంలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు వడ్లకొండ శ్రీను (Vadlakonda ...




