సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి AI ఆధారిత డిజిటల్ క్రియేటర్‌గా.. ‘రాగా క్రియేటివ్ హబ్’తో కొత్త ప్రయాణం
పాపను చూసుకుంటూనే కెరీర్‌కు కొత్త దారిని చూపించిన రాగా హరిత కుటుంబ బాధ్యతలు, చిన్నారి సంరక్షణతో కెరీర్‌కు విరామం వచ్చినా.. తన లక్ష్యాలకు మాత్రం విరామం ఇవ్వలేదు ...




