ఉప్పెన లా ముంచుకొస్తూ మన మధ్యకు వచ్చిన ‘AI’ నేర్చుకోవడంలో నిర్లక్ష్యం చేసిన వారు నిండా మునుగుతారు.
హైదరాబాద్‌కు చెందిన రజిత కళ్లూరి, ఒక ప్రముఖ మోటివేషనల్ స్పీకర్‌గా, తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో అనేక మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. నికీలు గుండ గారి నేతృత్వంలో ...