మెదక్ నుంచి STREEDIGITALS వరకు.. AI, డిజిటల్ స్కిల్స్‌తో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న రాణి
హైదరాబాద్: మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ, తన కెరీర్‌కు కొత్త దిశను చూపిస్తున్నారు మెదక్‌కు చెందిన రాణి. అకౌంట్స్ రంగంలో నాలుగేళ్ల అనుభవంతో కెరీర్ ...




