కెరీర్ గ్యాప్ తర్వాత కొత్త గమ్యం.. AI, డిజిటల్ క్రియేటివిటీతో సరికొత్త ప్రయాణం ప్రారంభించిన షామ్లిన్
ప్రభుత్వ పాఠశాల నుంచి MCA వరకు.. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే ఉన్నత విద్య.. ఇప్పుడు AI క్రియేటర్‌గా, రచయితగా, డిజిటల్ బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా ఎదిగే దిశగా అడుగులు నెల్లూరు: ...




