మూడు దశాబ్దాల అనుభవంతో భారతీయ హస్తకళలకు కొత్త దిశ… Mimi Mohanamతో కృష్ణమూర్తి నూతన ప్రయాణం
టెక్స్‌టైల్ డిజైన్ నుంచి వ్యాపార నిర్వహణ వరకు… సంప్రదాయ కళలకు ఆధునిక డిజైన్, టెక్నాలజీ, AIని జోడిస్తున్న డిజైనర్–ఎంటర్‌ప్రెన్యూర్ భారతీయ హస్తకళలకు శతాబ్దాల చరిత్ర ఉంది. తరతరాలుగా ...




