11 ఏళ్ల కెరీర్ గ్యాప్ తర్వాత AIతో కొత్త ఆరంభం.. మహిళలకు స్ఫూర్తిగా శ్వేతా మడ్లపెల్లి
హైదరాబాద్/నర్సంపేట: జీవితంలో ఎదురయ్యే విరామం ప్రయాణానికి ముగింపు కాదని, సరైన నైపుణ్యాన్ని నేర్చుకుంటే అదే విరామం కొత్త ఆరంభానికి మార్గం చూపుతుందని నిరూపిస్తున్నారు శ్వేతా మడ్లపెల్లి. సుమారు ...




