• Contact Us
Wednesday, September 23, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

Vijaysai Reddy: విరిగిన మనసు అతుక్కోదు..వైసీపీలో మళ్లీ చేరను

admin by admin
March 13, 2025
in ఆంధ్రప్రదేశ్
Reading Time: 1 min read
0
Vijaysai Reddy: విరిగిన మనసు అతుక్కోదు..వైసీపీలో మళ్లీ చేరను

Related Post

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

టీచర్ నుంచి AI కంటెంట్ క్రియేటర్‌గా… కే. రూపా సృజనాత్మక ప్రయాణం

AI నేర్చుకోవడం ద్వారా కొత్త దారిని కనుగొన్న గృహిణి లావణ్య శ్రీ

Vijaysai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు, జగన్‌కు మధ్య విభేదాలు సృష్టించారని విజయసాయిరెడ్డి తెలిపారు. కొందరు ఎదగడానికి తనను కిందకు లాగారని అన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుందన్నారు. నాయకుడు చెప్పుడు మాటలు నమ్మకూడదని విజయసాయిరెడ్డి హితవు పలికారు. చెప్పుడు మాటలు నమ్మితే పార్టీకే నష్టమన్నారు. కోటరీ వల్లే జగన్‌కు నేను దూరమయ్యానని విజయసాయిరెడ్డి తెలిపారు.

జగన్ మనసులో స్థానం లేదు కాబట్టే పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. విరిగిన మనసు అతుక్కోదు వైసీపీలో మళ్లీ చేరనని తేల్చిచెప్పారు. కాకినాడ డీల్‌లో కర్త, కర్మ, క్రియ విక్రాంత్‌రెడ్డే అని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని సీఐడీకి చెప్పినట్లు తెలిపారు. కేవీ రావు అంటే నాకు అసహ్యమని తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్లినా కేవీ రావుకు ఇంట్లోనే ఉంటారని అన్నారు.

Share212Tweet133SendSend

Related Posts

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం
అంతర్జాతీయ

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

హైదరాబాద్: జీవితంలో ఎదగాలంటే నిరంతరం నేర్చుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఇ ఎస్ మంజునాథ్ గౌడ్. చిన్ననాటి నుంచే ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలనే తపనతో...

by admin
September 23, 2026
సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్
అంతర్జాతీయ

సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

హైదరాబాద్: జీవితంలో ఎదగాలనే సంకల్పం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవచ్చని బదావత్ వీరేందర్ ప్రయాణం చెబుతోంది. సాధారణ కుటుంబంలో జన్మించిన వీరేందర్...

by admin
September 23, 2026
Next Post
సీఎం రేవంత్‌తో తమిళనాడు నేతల భేటీ

సీఎం రేవంత్‌తో తమిళనాడు నేతల భేటీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

September 23, 2026
సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

September 23, 2026
టీచర్ నుంచి AI కంటెంట్ క్రియేటర్‌గా… కే. రూపా సృజనాత్మక ప్రయాణం

టీచర్ నుంచి AI కంటెంట్ క్రియేటర్‌గా… కే. రూపా సృజనాత్మక ప్రయాణం

September 23, 2026
AI నేర్చుకోవడం ద్వారా కొత్త దారిని కనుగొన్న గృహిణి లావణ్య శ్రీ

AI నేర్చుకోవడం ద్వారా కొత్త దారిని కనుగొన్న గృహిణి లావణ్య శ్రీ

September 23, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us