• Contact Us
Monday, September 14, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

T-Hubలో రత్నమాల పచ్చారికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Telugu World by Telugu World
May 3, 2025
in తెలంగాణ
Reading Time: 1 min read
0
T-Hubలో రత్నమాల పచ్చారికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Related Post

AIతో మారిన సుజాత విశ్వనాథ ప్రయాణం

AI నేర్చుకున్న తర్వాత ఆలోచనా విధానంలో మార్పు – సాయి కీర్తన

AIతో డిజైనింగ్‌లో వేగం పెంచుకున్న సంతోషి

AIతో కొత్త అవకాశాల సృష్టి – లక్ష్మీ శృతి విజయగాథ

మణికొండ, పుప్పాలగూడాకు చెందిన రత్నమాల పచ్చారి, రేకీ హీలర్ (వైద్య విధానం) & కోచింగ్‌లో విజయవంతంగా రాణిస్తున్నారు. ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని రత్నమాల పచ్చారికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా రత్నమాల పచ్చారి మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్‌ నా వ్యాపార, వృత్తి జీవితంలో కొత్త దిశను చూపింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా టెక్నికల్ నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా వ్యాపారంలో సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తుందని ధీమాగా ఉన్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.

Tags: AIGraduationRatnamala pachaariTeluguaibootcamp
Share213Tweet133SendSend

Related Posts

AIతో మారిన సుజాత విశ్వనాథ ప్రయాణం
అంతర్జాతీయ

AIతో మారిన సుజాత విశ్వనాథ ప్రయాణం

హైదరాబాద్, నేరెడ్‌మెట్: ఆధునిక టెక్నాలజీని తన వృత్తిలో భాగంగా చేసుకుంటే కొత్త అవకాశాలను ఎలా సృష్టించుకోవచ్చో నేరెడ్‌మెట్, హైదరాబాద్‌కు చెందిన సుజాత విశ్వనాథ ప్రయాణం చాటి చెబుతోంది....

by admin
September 11, 2026
AI నేర్చుకున్న తర్వాత ఆలోచనా విధానంలో మార్పు – సాయి కీర్తన
అంతర్జాతీయ

AI నేర్చుకున్న తర్వాత ఆలోచనా విధానంలో మార్పు – సాయి కీర్తన

హైదరాబాద్, మియాపూర్: నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం ఒక సాంకేతిక సాధనంగా కాకుండా, వ్యక్తుల్లో కొత్త ఆలోచనా విధానాన్ని, సృజనాత్మకతను మరియు కొత్త...

by admin
September 11, 2026
Next Post
T-Hubలో తోట సంజీవ్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో తోట సంజీవ్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

AIతో మారిన సుజాత విశ్వనాథ ప్రయాణం

AIతో మారిన సుజాత విశ్వనాథ ప్రయాణం

September 11, 2026
AI నేర్చుకున్న తర్వాత ఆలోచనా విధానంలో మార్పు – సాయి కీర్తన

AI నేర్చుకున్న తర్వాత ఆలోచనా విధానంలో మార్పు – సాయి కీర్తన

September 11, 2026
AIతో డిజైనింగ్‌లో వేగం పెంచుకున్న సంతోషి

AIతో డిజైనింగ్‌లో వేగం పెంచుకున్న సంతోషి

September 11, 2026
AIతో కొత్త అవకాశాల సృష్టి – లక్ష్మీ శృతి విజయగాథ

AIతో కొత్త అవకాశాల సృష్టి – లక్ష్మీ శృతి విజయగాథ

September 10, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us