• Contact Us
Thursday, November 26, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

తెలుగు AI బూట్ క్యాంప్ – 50 రోజుల్లో మీ జీవితాన్ని మార్చుకునే అరుదైన అవకాశం.

Teluguworld1 by Teluguworld1
June 24, 2025
in టెక్నాలజీ
Reading Time: 1 min read
0
తెలుగు AI బూట్ క్యాంప్ – 50 రోజుల్లో మీ జీవితాన్ని మార్చుకునే అరుదైన అవకాశం.

తెలుగు భాషలోనే, పూర్తిగా ప్రాక్టికల్ ట్రైనింగ్‌తో, 100కి పైగా ఆధునిక AI టూల్స్ నేర్చుకునే అరుదైన అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. జూలై 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే 50 రోజుల తెలుగు AI బూట్ క్యాంప్ ఇప్పటికే మూడు బ్యాచ్‌లు విజయవంతంగా పూర్తి చేసుకుని, నాల్గవ బ్యాచ్‌ను మరింత విస్తృతంగా ప్రారంభించనుంది.

ఈ బూట్ క్యాంప్‌లో మొత్తం 50 రోజుల ట్రైనింగ్ ఉంటుంది. మొదటి 21 రోజులు క్లాసులు, తదుపరి రోజుల్లో ప్రాక్టికల్ సెషన్లు, చివరిలో పరీక్ష, సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుంది. వ్యాపారవేత్తలకు ప్రత్యేకంగా బిజినెస్ నెట్‌వర్కింగ్ సెషన్లు నిర్వహించడంతో పాటు, విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, ఫ్రీలాన్సర్లు – అందరికీ AIను సులభంగా అర్థమయ్యేలా బోధించబడుతోంది.

ఈ కార్యక్రమానికి నికీలు గుండ నేతృత్వం వహిస్తున్నారు. 4000కి పైగా AI సాధనాలపై పరిశోధన చేసిన ఆయన, 8వ తరగతి విద్యార్థి నుంచి 80 ఏళ్ల వయసున్నవారికి కూడా సులభంగా అర్థమయ్యేలా శిక్షణ ఇస్తున్నారు. ప్రాక్టికల్ ప్రాజెక్టులు, నిజ జీవిత ఉదాహరణలతో శిక్షణను అందించడం ద్వారా, సాంకేతికతను సామాన్యులకు చేరువ చేస్తున్నారు.

గృహిణులు ఇంట్లో నుంచే ఈ బూట్ క్యాంప్‌లో పాల్గొని, AI ఉపయోగాన్ని తెలుసుకుని, ఆదాయం సంపాదించగలుగుతున్నారు. 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన తొలి బ్యాచ్ నుంచి ఇప్పటివరకు 1000 మందికి పైగా శిక్షణ పొంది, తమ రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్నారు.

Related Post

అభ్యుదయ 2026 ఘన ప్రారంభం: నూతన ఆరంభాలు, ఐక్యతతో ఉన్నత శిఖరాల వైపు విద్యార్థుల అడుగులు

గృహిణిగా ఇంటి నుంచే సంపాదన.. ఏఐతో ఆదాయం, చిన్ననాటి కలకు పుస్తక రూపం!

33 ఏళ్ల ఉపాధ్యాయ అనుభవంతో మరింత మందికి స్ఫూర్తినివ్వాలనే లక్ష్యం.. ‘Inspire with Uma’తో ఉమా కుమారి కొత్త ప్రయాణం

15 ఏళ్ల కెరీర్ విరామం తర్వాత AIతో కొత్త ప్రయాణం.. అవంతి స్ఫూర్తిదాయక కథ!

కోర్సు పూర్తిగా ఆన్లైన్‌లో (జూమ్ ద్వారా) జరుగుతుంది. ఉదయం 6 నుంచి 7:30, రాత్రి 7:30 నుంచి 9 వరకు రెండు బ్యాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి క్లాస్‌లో AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం, డిజైన్, కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, మార్కెటింగ్, లీడ్ జనరేషన్ వంటి పనులను చేయడం నేర్పిస్తారు. 10,000కు పైగా ChatGPT ప్రాంప్ట్స్, 700కు పైగా AI టూల్స్, ఫ్రీలాన్సర్ బ్లూప్రింట్ వంటి బోనస్‌లు కూడా ఉచితంగా లభిస్తాయి.

ఈ బూట్ క్యాంప్‌లో పాల్గొనేవారు Bootcamp అయిపోకముందే AI ద్వారా డబ్బు సంపాదించడం ప్రారంభించవచ్చు. Fiverr, Upwork వంటి ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్లలో ప్రొఫైల్ క్రియేట్ చేయడం, ప్రాజెక్టులు దొరకడం, క్లయింట్స్ సంపాదించడం వంటి అంశాల్లో పూర్తి మార్గదర్శనం లభిస్తుంది.

ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే వారు www.teluguaibootcamp.com లో రిజిస్టర్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 7331112687, 7331112686 నంబర్లను సంప్రదించవచ్చు.

50 రోజుల్లోనే కెరీర్, వ్యాపారం, జీవితం కొత్త దిశగా మారే అవకాశం – మిస్ అవ్వకండి!

Tags: AINikeelu GundaTechnologyTelugu AI Bootcamp
Share214Tweet134SendSend

Related Posts

అభ్యుదయ 2026 ఘన ప్రారంభం: నూతన ఆరంభాలు, ఐక్యతతో ఉన్నత శిఖరాల వైపు విద్యార్థుల అడుగులు
అంతర్జాతీయ

అభ్యుదయ 2026 ఘన ప్రారంభం: నూతన ఆరంభాలు, ఐక్యతతో ఉన్నత శిఖరాల వైపు విద్యార్థుల అడుగులు

మద్దూర్ రోడ్, నవంబర్ 21, 2026: విద్యార్థుల జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ, ఉత్సాహం, ఆనందం, స్నేహబంధాల సమ్మేళనంగా ‘అభ్యుదయ 2026’ ఫ్రెషర్స్ వేడుక ఘనంగా...

by Teluguworld1
November 24, 2026
గృహిణిగా ఇంటి నుంచే సంపాదన.. ఏఐతో ఆదాయం, చిన్ననాటి కలకు పుస్తక రూపం!
అంతర్జాతీయ

గృహిణిగా ఇంటి నుంచే సంపాదన.. ఏఐతో ఆదాయం, చిన్ననాటి కలకు పుస్తక రూపం!

ఏఐ నేర్చుకుని రూ.15,000 ఆదాయం.. తన జీవిత ప్రయాణాన్ని పుస్తకంగా మలిచిన A. ప్రియాంక హైదరాబాద్: కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలనే...

by admin
October 10, 2026
Next Post
డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తత అవసరం

డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తత అవసరం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us