ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో AIపై అవగాహన సదస్సు
AIతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు సూచించిన AI Trainer దివ్య మిట్టా ఏటూరునాగారం: మారుతున్న సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, ...













