హైదరాబాద్, అట్టాపూర్‌కు చెందిన AI గ్రాఫిక్ డిజైనర్ మరియు కంటెంట్ క్రియేటర్ దేవులపల్లి భూదేవి, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని దేవులపల్లి భూదేవికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా దేవులపల్లి భూదేవి మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ 2.0లో నేర్పిన AI టూల్స్‌ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ శిక్షణ నా AI గ్రాఫిక్ డిజైనింగ్ మరియు కంటెంట్ క్రియేషన్ కార్యకలాపాలలో సృజనాత్మకతను మరింత పెంపొందించడంలో మరియు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.
ఏఐ గురించి తెలియని స్థాయి నుంచి సొంత డిజిటల్ స్టూడియో వరకు.. రుపా నాయుడు స్ఫూర్తిదాయక ప్రయాణం
హైదరాబాద్: సరైన మార్గదర్శకత్వం, ఆసక్తి, నిరంతర సాధన ఉంటే కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం మాత్రమే కాదు.. దానితో సొంతంగా అవకాశాలను కూడా సృష్టించుకోవచ్చని రుపా నాయుడు ప్రయాణం...







