• Contact Us
Wednesday, October 14, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: అగ్నికుండం నుంచి నడుచుకుంటూ వచ్చిన మృత్యుంజయుడు!

Telugu World by Telugu World
June 16, 2025
in జాతీయ, వింతలు -విశేషాలు
Reading Time: 1 min read
0
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: అగ్నికుండం నుంచి నడుచుకుంటూ వచ్చిన మృత్యుంజయుడు!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆకాశం నుంచి మంటలు చిమ్ముతూ పడిపోయిన ఆ విమానం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్న ఆ విమానంలో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు — ఆయనే విశ్వాస్ కుమార్ రమేష్!

ఈ విషాద ఘటనలో ప్రస్తుతం రమేష్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విమానం కూలిపోయిన తర్వాత వెనకాల పెద్దఎత్తున మంటలు, పొగలు ఉప్పొంగుతుండగా… తెల్లటి టీషర్టు ధరించిన రమేష్ నిశ్శబ్దంగా నడుచుకుంటూ బయటకు వస్తున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ అగ్నికుండం మధ్య నుంచి రమేష్ సజీవంగా బయటపడటాన్ని చూసిన ప్రతి ఒక్కరూ — “ఇది నిజమేనా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాద స్థలాన్ని గుర్తించిన స్థానికులు మొదట భయాందోళనకు లోనయ్యారు. వెంటనే ఎమర్జెన్సీ సిబ్బందికి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో, మొబైల్ ఫోన్ పట్టుకుని రోడ్డుపైకి వస్తున్న తెల్లటి టీషర్టు ధరించిన వ్యక్తిని చూసి షాక్ అయ్యారు. అతని శరీరంపై గాయాలు కనిపించడంతో వెంటనే అంబులెన్స్‌కు తరలించారు.

https://x.com/sam303T/status/1934525444168048696

ఈ ఘోర ప్రమాదం భవిష్యత్తులో ఎన్నడూ మరిచిపోలేని ఒక ఉదంతంగా మారిపోయింది. మరణాన్ని మట్టికరిపించి బయటపడ్డ రమేష్ విశ్వాస్ కుమార్ మృత్యుంజయుడిగా నెట్టింట ఆరాధింపబడుతున్నాడు!

Related Post

గ్రామం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు… “మిసెస్ మ్యాగ్నిఫిసెంట్ 2025”గా శాంతి స్ఫూర్తిదాయక ప్రయాణం

చీరల కుచ్చులు కడుతూ… తనకంటూ ఓ గుర్తింపు కోసం అడుగులు వేస్తున్న కుసుమ అరుణ

నాణ్యత, విశ్వాసం, ఆధునిక ఆలోచనలను కలుపుకుంటూ ఆహార ఉత్పత్తుల రంగంలో కొత్త తరహా వ్యాపార ప్రయాణం

ఇంటి బాధ్యతల మధ్య నేర్చుకునే తపన.. ‘అమ్మ మాట విను’తో కొత్త ప్రయాణం

Tags: AhmedabadAirindiaINDIAPlain crashVishwaskumar ramesh
Share213Tweet133SendSend

Related Posts

గ్రామం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు… “మిసెస్ మ్యాగ్నిఫిసెంట్ 2025”గా శాంతి స్ఫూర్తిదాయక ప్రయాణం
టెక్నాలజీ

గ్రామం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు… “మిసెస్ మ్యాగ్నిఫిసెంట్ 2025”గా శాంతి స్ఫూర్తిదాయక ప్రయాణం

కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే చదువు, ఉద్యోగం, ఆరోగ్య సేవలు, అంతర్జాతీయ టైటిల్‌ వరకు సాగిన విజయ ప్రస్థానం విజయవాడ: విజయవాడ సమీపంలోని ఓ గ్రామం నుంచి అంతర్జాతీయ...

by admin
September 28, 2026
చీరల కుచ్చులు కడుతూ… తనకంటూ ఓ గుర్తింపు కోసం అడుగులు వేస్తున్న కుసుమ అరుణ
టెక్నాలజీ

చీరల కుచ్చులు కడుతూ… తనకంటూ ఓ గుర్తింపు కోసం అడుగులు వేస్తున్న కుసుమ అరుణ

కుటుంబ బాధ్యతల మధ్య AI నేర్చుకుంటూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అరుణ “ఏదో ఒకటి సాధించాలి... నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు...

by admin
September 28, 2026
Next Post
రజనీకాంత్-మోహన్ బాబు మధ్య తరగని ఆప్యాయ స్నేహబందం: ‘కన్నప్ప’ సినిమాతో ఘనోత్సవం!

రజనీకాంత్-మోహన్ బాబు మధ్య తరగని ఆప్యాయ స్నేహబందం: 'కన్నప్ప' సినిమాతో ఘనోత్సవం!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

ఏఐ గురించి తెలియని స్థాయి నుంచి సొంత డిజిటల్ స్టూడియో వరకు.. రుపా నాయుడు స్ఫూర్తిదాయక ప్రయాణం

ఏఐ గురించి తెలియని స్థాయి నుంచి సొంత డిజిటల్ స్టూడియో వరకు.. రుపా నాయుడు స్ఫూర్తిదాయక ప్రయాణం

October 13, 2026
AI నైపుణ్యాలతో జువెలరీ బిజినెస్ అభివృద్ధి దిశగా శ్రవంతి

AI నైపుణ్యాలతో జువెలరీ బిజినెస్ అభివృద్ధి దిశగా శ్రవంతి

October 13, 2026
TypeSafe AIకి $870 Million Funding: $7.5 Billion Valuationతో దూసుకెళ్తున్న AI Startup

TypeSafe AIకి $870 Million Funding: $7.5 Billion Valuationతో దూసుకెళ్తున్న AI Startup

October 12, 2026
గృహిణిగా ఇంటి నుంచే సంపాదన.. ఏఐతో ఆదాయం, చిన్ననాటి కలకు పుస్తక రూపం!

గృహిణిగా ఇంటి నుంచే సంపాదన.. ఏఐతో ఆదాయం, చిన్ననాటి కలకు పుస్తక రూపం!

October 10, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us