• Contact Us
Wednesday, September 23, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

Ambati Rambabu: ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసే లేదు

admin by admin
March 13, 2025
in ఆంధ్రప్రదేశ్
Reading Time: 1 min read
0
Ambati Rambabu: ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసే లేదు

Related Post

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

టీచర్ నుంచి AI కంటెంట్ క్రియేటర్‌గా… కే. రూపా సృజనాత్మక ప్రయాణం

AI నేర్చుకోవడం ద్వారా కొత్త దారిని కనుగొన్న గృహిణి లావణ్య శ్రీ

Ambati Rambabu: గుంటూరులో జగన్ పిలుపుమేరకు యువతి పోరు కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని స్వామి థియేటర్ నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు వైసిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనీ కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులకు కార్యకర్తలకు మధ్య కొంత తోపులాట జరిగింది. అనంతరం వైసిపి నాయకులు విద్యార్థుల సమస్యలపై కలెక్టర్ నీ కలిసి వినతి పత్రం అందించారు.

ఈ సందర్బంగా యువతకు ఇచ్చిన హామీ ఒక్కటీ కూటమి ప్రభుత్వం నెరవేర్చ‌లేదన అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు నిరుద్యోగ బృతి ఊసే‌ లేదన్నారు. వైసీపీ క్యాడర్ పై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.

పోసాని కృష్ణ మురళి 17 కేసులు పెట్టారని లోకేష్ డీజీపీకి ఫోన్ చేసి మరో కేసు పెట్టించారని ఆరోపణలు చేశారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడిపిస్తున్నారన్నారు. వీటన్నింటికి లోకేష్ త్వరలోనే సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు.

Share213Tweet133SendSend

Related Posts

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం
అంతర్జాతీయ

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

హైదరాబాద్: జీవితంలో ఎదగాలంటే నిరంతరం నేర్చుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఇ ఎస్ మంజునాథ్ గౌడ్. చిన్ననాటి నుంచే ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలనే తపనతో...

by admin
September 23, 2026
సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్
అంతర్జాతీయ

సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

హైదరాబాద్: జీవితంలో ఎదగాలనే సంకల్పం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవచ్చని బదావత్ వీరేందర్ ప్రయాణం చెబుతోంది. సాధారణ కుటుంబంలో జన్మించిన వీరేందర్...

by admin
September 23, 2026
Next Post
Vijaysai Reddy: విరిగిన మనసు అతుక్కోదు..వైసీపీలో మళ్లీ చేరను

Vijaysai Reddy: విరిగిన మనసు అతుక్కోదు..వైసీపీలో మళ్లీ చేరను

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

September 23, 2026
సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

September 23, 2026
టీచర్ నుంచి AI కంటెంట్ క్రియేటర్‌గా… కే. రూపా సృజనాత్మక ప్రయాణం

టీచర్ నుంచి AI కంటెంట్ క్రియేటర్‌గా… కే. రూపా సృజనాత్మక ప్రయాణం

September 23, 2026
AI నేర్చుకోవడం ద్వారా కొత్త దారిని కనుగొన్న గృహిణి లావణ్య శ్రీ

AI నేర్చుకోవడం ద్వారా కొత్త దారిని కనుగొన్న గృహిణి లావణ్య శ్రీ

September 23, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us