• Contact Us
Monday, September 28, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

T-Hub లో అనిత సోమకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

Telugu World by Telugu World
March 26, 2025
in తెలంగాణ
Reading Time: 1 min read
0
T-Hub లో అనిత సోమకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

హైదరాబాద్ కు చెందిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేసిన అనిత సోమ, నికీలు సర్ బోధించిన AI టూల్స్‌ను ఉపయోగించి 1.5 నెలల్లోనే ₹20,000 సంపాదించడం ఆమె సాధించిన గొప్ప విజయంగా నిలిచింది. AI ద్వారా వ్యాపార అవకాశాలను అన్వేషించడం, పాటలు సృష్టించడం, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాల్లో ప్రావీణ్యం సాధించారు.

మార్చి 9న, హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వర్ రావు, నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, బిఎన్‌ఎస్ శ్రీనివాస్ పాల్గొని అనిత సోమకు పట్టా అందజేశారు.

ఈ 21-రోజుల బూట్ క్యాంప్‌లో AI టూల్స్ సాయంతో పాటలు సృష్టించడం, డిజిటల్ మార్కెటింగ్‌లో లాభదాయకమైన అవకాశాలను ఎలా వాడుకోవాలో నేర్చుకున్నారు. , వ్యాపార అభివృద్ధి, క్రియేటివ్ డిజైన్, వెబ్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ వంటి అంశాల్లో లోతుగా శిక్షణ పొందారు.

అనిత సోమ మాట్లాడుతూ,
“తెలుగు AI బూట్ క్యాంప్ నా జీవితాన్ని మార్చింది. నికీలు సర్ బోధించిన AI టూల్స్‌తో 1.5 నెలల్లో ₹20,000 సంపాదించాను. AI ద్వారా పాటలు సృష్టించడం, డిజిటల్ మార్కెటింగ్‌లో ఆదాయ మార్గాలు అభివృద్ధి చేయడం నేర్చుకున్నాను.” అని పేర్కొన్నారు.

Related Post

నేర్చుకోవాలనే తపనతో జీవితంలో కొత్త మార్పు వైపు నాగవరలక్ష్మి అడుగులు

తెలుగు AI Bootcampతో కొత్త అవకాశాలు

కలలు మారినా… నేర్చుకోవాలనే తపన మాత్రం మారలేదు

భయాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకున్న ప్రయాణం.. IT కెరీర్‌ నుంచి AI వైపు కొత్త అడుగులు

వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1న ప్రారంభంకానుంది.

Share214Tweet134SendSend

Related Posts

నేర్చుకోవాలనే తపనతో జీవితంలో కొత్త మార్పు వైపు  నాగవరలక్ష్మి అడుగులు
అంతర్జాతీయ

నేర్చుకోవాలనే తపనతో జీవితంలో కొత్త మార్పు వైపు నాగవరలక్ష్మి అడుగులు

10వ తరగతి చదువుతో మొదలైన ప్రయాణం.. AI కోర్సుతో కొత్త ఆత్మవిశ్వాసం సామర్లకోట: చదువు ఒక పరిమితి కావచ్చు.. కానీ నేర్చుకోవాలనే తపనకు మాత్రం ఎలాంటి పరిమితులు...

by admin
September 28, 2026
తెలుగు AI Bootcampతో కొత్త అవకాశాలు
అంతర్జాతీయ

తెలుగు AI Bootcampతో కొత్త అవకాశాలు

డిజిటల్ స్కిల్స్‌ను నేర్చుకుంటూ, వాటిని ప్రాక్టికల్‌గా ఉపయోగించుకుంటే కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చని నల్గొండకు చెందిన మణివర్మ తన ప్రయాణంతో చెబుతున్నారు. గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్...

by admin
September 28, 2026
Next Post
T-Hub లో టి. శ్రుతి రెడ్డికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

T-Hub లో టి. శ్రుతి రెడ్డికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

నేర్చుకోవాలనే తపనతో జీవితంలో కొత్త మార్పు వైపు  నాగవరలక్ష్మి అడుగులు

నేర్చుకోవాలనే తపనతో జీవితంలో కొత్త మార్పు వైపు నాగవరలక్ష్మి అడుగులు

September 28, 2026
తెలుగు AI Bootcampతో కొత్త అవకాశాలు

తెలుగు AI Bootcampతో కొత్త అవకాశాలు

September 28, 2026
కలలు మారినా… నేర్చుకోవాలనే తపన మాత్రం మారలేదు

కలలు మారినా… నేర్చుకోవాలనే తపన మాత్రం మారలేదు

September 28, 2026
భయాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకున్న ప్రయాణం.. IT కెరీర్‌ నుంచి AI వైపు కొత్త అడుగులు

భయాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకున్న ప్రయాణం.. IT కెరీర్‌ నుంచి AI వైపు కొత్త అడుగులు

September 28, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us