• Contact Us
Saturday, May 24, 2025
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

T-Hubలో కట్ట సురేఖకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Telugu World by Telugu World
May 5, 2025
in తెలంగాణ
Reading Time: 1 min read
0
T-Hubలో కట్ట సురేఖకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Related Post

కాలేజ్ డ్రాపౌట్ నుంచి డిజిటల్ రివల్యూషనరీ: నవీన్ గోగు అసాధారణ ప్రయాణం

T-Hubలో అన్నపురెడ్డి శ్రీలక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో గుడిపాక జయకర్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

వెంకటపతి బి ఎమ్: క్రిప్టో నిపుణుడు, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త

హైదరాబాద్, రామంతపూర్‌కు చెందిన పినాకిల్ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకురాలు అయిన కట్ట సురేఖ ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్,, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని కట్ట సురేఖకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా కట్ట సురేఖ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్‌ నా వృత్తి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ పినాకిల్ ఎంటర్‌ప్రైజెస్‌లో నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.

తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1 నుండి ప్రారంభం అవ్వనుంది..

Tags: AIGraduationKatta SurekhaT hubTeluguaibootcamp
Share214Tweet134SendSend

Related Posts

కాలేజ్ డ్రాపౌట్ నుంచి డిజిటల్ రివల్యూషనరీ: నవీన్ గోగు అసాధారణ ప్రయాణం
తెలంగాణ

కాలేజ్ డ్రాపౌట్ నుంచి డిజిటల్ రివల్యూషనరీ: నవీన్ గోగు అసాధారణ ప్రయాణం

హైదరాబాద్, మే 20, 2025: సాంప్రదాయ దారులు, డిగ్రీలు, స్థిరమైన ఉద్యోగాల వెంట పరుగెత్తే సమాజంలో, నవీన్ గోగు ఒక అసాధారణ శక్తిగా ఉద్భవించాడు. డిజిటల్ జీనీ...

by Telugu World
May 20, 2025
T-Hubలో అన్నపురెడ్డి శ్రీలక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం
తెలంగాణ

T-Hubలో అన్నపురెడ్డి శ్రీలక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ అన్నపురెడ్డి శ్రీలక్ష్మి, ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి...

by Telugu World
May 16, 2025
Next Post
T-Hubలో కుడ్మేత చెంచులక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో కుడ్మేత చెంచులక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

కాలేజ్ డ్రాపౌట్ నుంచి డిజిటల్ రివల్యూషనరీ: నవీన్ గోగు అసాధారణ ప్రయాణం

కాలేజ్ డ్రాపౌట్ నుంచి డిజిటల్ రివల్యూషనరీ: నవీన్ గోగు అసాధారణ ప్రయాణం

May 20, 2025
T-Hubలో అన్నపురెడ్డి శ్రీలక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో అన్నపురెడ్డి శ్రీలక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 16, 2025
T-Hubలో గుడిపాక జయకర్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో గుడిపాక జయకర్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 16, 2025
వెంకటపతి బి ఎమ్: క్రిప్టో నిపుణుడు, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త

వెంకటపతి బి ఎమ్: క్రిప్టో నిపుణుడు, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త

May 14, 2025
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.