• Contact Us
Friday, July 4, 2025
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

T-Hubలో మద్దూరి జగదీష్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Telugu World by Telugu World
April 29, 2025
in తెలంగాణ
Reading Time: 1 min read
0
T-Hubలో మద్దూరి జగదీష్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Related Post

సోల్‌క్రాఫ్ట్ : వ్యాపార, వ్యక్తిగత డిజైన్ అవసరాలకు ఒకే ఒక్క పరిష్కారం

హైదరాబాద్‌లో ఇదే లేటెస్ట్ క్రేజ్… నీడలతో అక్షరాల మ్యాజిక్… చూస్తే మైండ్ బ్లాకే!

సేవాపథంలో మరో శిఖరం: లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా డా. గంప నాగేశ్వర్ రావు

లయన్స్ డిస్ట్రిక్ట్‌కు ప్రసిద్ధ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు గవర్నర్ గా

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి మద్దూరి జగదీష్, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు, ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మద్దూరి జగదీష్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా మద్దూరి జగదీష్ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్‌ నా విద్యా జీవితంలో కొత్త దిశను చూపింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం ద్వారా నా టెక్నికల్ నైపుణ్యాలు బాగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ భవిష్యత్తులో నా చదువులో, కెరీర్‌లో కొత్త అవకాశాలను తెరుస్తుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన నికీలు గుండ సర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు. తెలుగు AI బూట్ క్యాంప్‌ యొక్క తదుపరి బ్యాచ్ మే 1, 2025 నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా యువత, విద్యార్థులు AI టెక్నాలజీలో నైపుణ్యం సాధించే అవకాశం పొందవచ్చు.

Tags: Artificial intelligenceFujifilmMaddurI JagadeeshT-hub
Share213Tweet133SendSend

Related Posts

సోల్‌క్రాఫ్ట్ : వ్యాపార, వ్యక్తిగత డిజైన్ అవసరాలకు ఒకే ఒక్క పరిష్కారం
తెలంగాణ

సోల్‌క్రాఫ్ట్ : వ్యాపార, వ్యక్తిగత డిజైన్ అవసరాలకు ఒకే ఒక్క పరిష్కారం

వ్యాపార ప్రమోషన్ల నుండి వ్యక్తిగత వేడుకల వరకు, నేటి డిజిటల్ యుగంలో ఆకట్టుకునే డిజైన్ చాలా కీలకం. ఈ అవసరాన్ని గుర్తిస్తూ, హైదరాబాద్ కేంద్రంగా "సోల్‌క్రాఫ్ట్ బై...

by Telugu World
July 2, 2025
హైదరాబాద్‌లో ఇదే లేటెస్ట్ క్రేజ్… నీడలతో అక్షరాల మ్యాజిక్… చూస్తే మైండ్ బ్లాకే!
తెలంగాణ

హైదరాబాద్‌లో ఇదే లేటెస్ట్ క్రేజ్… నీడలతో అక్షరాల మ్యాజిక్… చూస్తే మైండ్ బ్లాకే!

వామ్మో, ఇదేం టాలెంట్ రా బాబు! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఓ కొత్త న్యూస్ గురించి చెప్పాలి. హైదరాబాద్‌లోని హ్యామ్‌స్టెక్ కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్‌లో...

by Telugu World
July 1, 2025
Next Post
T-Hubలో గుర్రం ప్రమోద్ కుమార్ కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం..

T-Hubలో గుర్రం ప్రమోద్ కుమార్ కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

సోల్‌క్రాఫ్ట్ : వ్యాపార, వ్యక్తిగత డిజైన్ అవసరాలకు ఒకే ఒక్క పరిష్కారం

సోల్‌క్రాఫ్ట్ : వ్యాపార, వ్యక్తిగత డిజైన్ అవసరాలకు ఒకే ఒక్క పరిష్కారం

July 2, 2025
హైదరాబాద్‌లో ఇదే లేటెస్ట్ క్రేజ్… నీడలతో అక్షరాల మ్యాజిక్… చూస్తే మైండ్ బ్లాకే!

హైదరాబాద్‌లో ఇదే లేటెస్ట్ క్రేజ్… నీడలతో అక్షరాల మ్యాజిక్… చూస్తే మైండ్ బ్లాకే!

July 1, 2025
సేవాపథంలో మరో శిఖరం: లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా డా. గంప నాగేశ్వర్ రావు

సేవాపథంలో మరో శిఖరం: లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా డా. గంప నాగేశ్వర్ రావు

June 30, 2025
లయన్స్ డిస్ట్రిక్ట్‌కు ప్రసిద్ధ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు గవర్నర్ గా

లయన్స్ డిస్ట్రిక్ట్‌కు ప్రసిద్ధ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు గవర్నర్ గా

June 30, 2025
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.