సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి నడికొప్పుల సంపత్ కుమార్, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. మే 25, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నేషనల్ హ్యాండ్రైటింగ్ అకాడమీ డైరెక్టర్ మల్లికార్జునరావు, ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ యోగా నారాయణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని నడికొప్పుల సంపత్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా నడికొప్పుల సంపత్ కుమార్ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ లో నేర్పిన AI టూల్స్‌ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ శిక్షణ నా భవిష్యత్ విద్యా లక్ష్యాలను సాధించడంలో, సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయడంలో మరియు ఆధునిక సాంకేతికతను అర్థం చేసుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు. తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ జూన్ 9, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686.
OpenAI Enters Hardware with Codex Micro AI Keyboard for Developers
OpenAI నుంచి First Hardware Launch.. Developers కోసం Codex Micro AI Keyboard విడుదల.! Meta Description OpenAI తన First Branded Hardware అయిన...







