Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధభూమిలో అడుగుపెట్టాడు. పశ్చిమ రష్యాలోని కర్క్స్‌లో కొంత ప్రాంతాన్ని ఉక్రెయిన్ సేనలు స్వాధీనం చేసుకోవడంతో పుతిన్ కదనరంగంలోకి దిగాడు. తొలిసారి కర్క్స్ ప్రాంతాన్ని పరిశీలించారు వ్లాదిమిర్ పుతిన్. కర్స్క్ ప్రాంతాన్ని పరిశీలించిన పుతిన్ వీలైనంత త్వరగా కర్స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ సేనలను తరలిమిమేయాలని తన దేశ భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఒకే తాటిపైకి వైశ్య వ్యాపారవేత్తలు: ఘనంగా జీవీబీఎల్ ఆవిర్భావం
వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్‌వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్‌లోని తాజ్...