సరిహద్దులు దాటిన వైశ్య వాణిజ్యం – అమెరికాలో సత్తా చాటనున్న GVBL!
హైదరాబాద్, జూలై 17: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వ్యాపారవేత్తల సంస్థ 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (GVBL), తన కార్యకలాపాలను ఖండాంతరాలకు విస్తరిస్తూ చరిత్రాత్మక ముందడుగు ...