టి-హబ్‌లో విజయవంతంగా ముగిసిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం
సాంకేతిక రంగంలో తెలుగువారికి సరికొత్త ఉపాధి మార్గాలు చూపే లక్ష్యంతో, 'డిజిప్రెన్యూర్.ఏఐ' (Digipreneur.ai) వ్యవస్థాపకులు శ్రీ నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన 'తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O' ...