నా క్లినిక్ పనులన్నింటినీ సులభతరం చేసిన ‘AI’, థ్యాంక్స్ టు తెలుగు ఏఐ బూట్ క్యాంప్
విజయవాడ సూర్యరావుపేటలోని పున్నమ్మ ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ సెంటర్‌లో డా. కలపాల ప్రవీణ్ గత 15 సంవత్సరాలుగా ఫిజియోథెరపీ రంగంలో అసాధారణ సేవలు అందిస్తూ రోగుల నమ్మకాన్ని ...