ఈ తెలుగు AI బూట్ క్యాంప్ స్పూర్తితో నా వ్యాపారాన్ని సరైన దిశలో తీసుకెళ్తున్నాను.
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం గ్రామానికి చెందిన స్లీపీ క్లౌడ్ మ్యాట్రిసెస్ వ్యవస్థాపకుడు దుంపల నవీన్ కుమార్, ఇటీవల నికీలు గుండ గారి నేతృత్వంలో నిర్వహించబడిన తెలుగు AI ...