AIతో ఫ్యాషన్ డిజైనింగ్‌కు కొత్త రూపం – డి. మంగా స్ఫూర్తిదాయక ప్రయాణం
హైదరాబాద్, నాగోల్: కష్టపడే తత్వానికి ఆధునిక సాంకేతికత తోడైతే విజయానికి మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని నిరూపిస్తున్నారు నాగోల్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్, బుటిక్ ట్రైనర్ డి. ...



