ఏఐ బాట పట్టిన గుణ శేఖర్.. సంప్రదాయ వృత్తి నుంచి సాంకేతికత వైపు
పదిహేనేళ్ల పాటు రెస్టారెంట్ రంగంలో స్థిరపడిన గుణ శేఖర్, తన కెరీర్‌కు సాహసోపేతమైన మలుపునిచ్చారు. సంప్రదాయ వృత్తిలో ఎదుగుదలకు పరిమితులు ఉన్నాయని గ్రహించి, భవిష్యత్తుకు భరోసానిస్తున్న ఆర్టిఫిషియల్ ...