తెలుగు AI బూట్ క్యాంప్ : ఇందులో నేర్చుకున్న జ్ఞానంతో కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టి విజయవంతంగా కొనసాగుతున్నాను.
హైదరాబాద్‌కు చెందిన గంపా ఆదిత్య భరత్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా తన కెరీర్‌లో స్థిరంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తు AIపై ఆధారపడనుందనే ఆలోచనతో ఒక అడుగు ముందుకు వేశారు. నికీలు ...