తెలుగు AI బూట్ క్యాంప్ : ఈ కోర్సులో నేర్పిన AI శక్తిని ఉపయోగించి నా బిజినెస్ ను పెంచుకోగలిగాను
హైదరాబాద్, అంబర్‌పేటకు చెందిన జగదీష్ మన్నెం, సీనియర్ వెల్నెస్ కోచ్‌గా, హెర్బలైఫ్ డిస్ట్రిబ్యూటర్‌గా తన వృత్తిలో అద్భుతమైన ముద్ర వేస్తున్నారు. నికీలు గుండ గారి నేతృత్వంలో నిర్వహించబడిన ...