బిజినెస్ చేస్తున్న నా లాంటి వారికి దేవుడిచ్చిన వరం ‘AI’, ఆ వరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే జ్ఞానాన్ని ఈ కోర్సు అందిస్తుంది
హైదరాబాద్‌కు చెందిన కె.సి. రమేష్, ఒక ప్రముఖ వెల్‌నెస్ కోచ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా, ఆరోగ్యం మరియు ఆర్థిక భద్రత రంగాలలో తనదైన ముద్ర వేస్తున్నారు. ...