మాటల నైపుణ్యానికి ఏఐను జోడించి, తెలుగు యువతకు సరికొత్త భవిష్యత్తును అందిస్తున్న కమ్యూనికేషన్ శిక్షకుడు మారుతి.
కమ్యూనికేషన్ నైపుణ్యాల శిక్షణలో దశాబ్ద కాలం అనుభవం గడించిన ప్రముఖ శిక్షకుడు మారుతి, ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించుకొని సరికొత్త ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ...