కలను నిజం చేస్తూ.. కళకు ఊపిరిపోస్తూ.. హస్తకళలతో ఆకట్టుకుంటున్న ‘శ్రీఆర్ట్‌కృతి’
హైదరాబాద్, ఫీచర్స్ డెస్క్: చిన్ననాటి అభిరుచే ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది. బొమ్మల సేకరణపై ఉన్న ఇష్టం, ఇప్పుడు ఎందరో కళాకారులకు ఉపాధినిచ్చే ఒక వేదికకు ఊపిరిపోసింది. అలా ...