AI ని ఉపయోగిస్తూ టీచింగ్ లో అందరి మన్ననలు పొందుతున్నాను, అదే AI తో పాసివ్ ఇన్ కం కూడా సంపాదించుకోగలుగుతున్నాను.
విశాఖపట్నంకు చెందిన నడిగొప్ప ఈశ్వరి, మ్యాథమెటిక్స్ టీచర్‌గా తన వృత్తిలో అద్భుతమైన పురోగతి సాధిస్తూ, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI ...