ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తున్న నాకు డబ్బులు సంపాదించే మరొక మార్గాన్నిఈ తెలుగు AI బూట్ క్యాంప్ చూపింది
విశాఖపట్నానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రమణమూర్తి ధర్మాన్, పాసివ్ ఇన్‌కమ్ సంపాదించడానికి వ్యాపార ఆలోచనల కోసం తెలుగు AI బూట్ క్యాంప్‌లో చేరారు. నికీలు గుండ గారి ...