మోటివేషనల్ స్పీకర్ గా కొనసాగుతున్న నాకు ‘AI’ స్నేహితురాలిలా వెంటుండి సహాయం చేస్తుంది. థ్యాంక్స్ టు నికీలు గుండ సర్.
బీరంగూడ, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మరియు హ్యాపినెస్ కోచ్ అయిన రాయవరపు కాత్యాయని, నికీలు గుండ గారి నేతృత్వంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ ...